Showing posts with label Ancient Telugu script around the world. Show all posts
Showing posts with label Ancient Telugu script around the world. Show all posts

Tuesday, January 24, 2012

నన్నయ పలుకుల తీయదనం తెలుగు


తెలుగు తెలుగు తెలుగు........
నన్నయ  పలుకుల తీయదనం  తెలుగు
పోతన తళుకుల నిండుదనం తెలుగు
వేమన  చమక్కుల  కమ్మదనం తెలుగు
కాళోజి చురుక్కుల  ఉప్పదనం తెలుగు
శ్రీ శ్రీ  చెణుకుల వెచ్చదనం తెలుగు
ముళ్ళపూడి  కిసుక్కుల చల్లదనం తెలుగు

తెలుగు తెలుగు తెలుగు........

పలుకు పలికినంతనే మమకారం కలుగు
పరవశంతో  ప్రతి హృదయం  ఉప్పొంగు

విశ్వనాధ  వారు వేయి పడగలుగా రాసినా
సినారె విశ్వంభర గా చూపినా
అదంతా  మన జ్ఞాన పీటాలకి మచ్చు  తునకలే
మన తెలుగు భాష  మధురిమలకి నిజ ప్రతీకలే

అందుకే  ప్రతి ఒక్కరం
పలుకుతూ.. పటిస్తూ..

ప్రతి ఒక్కరికీ  పాటాలుగా బోధిస్తూ
తెలుగు వెలుగులకై   కృషి చేద్దాం
తెలుగు భాషా  సొబగులని
తర్వాతి   తరాలకి అందిద్దాం

Wednesday, September 28, 2011

MAGADA WAS UNDER SATAVAHANA

I SAID SATAVAHANAS CONQUERED MAGADHA TO SUBSTANTIAT THIS A CLAY MOULD OF SATAVAHANA WITH INCRIPTIONS AS FOLLOWS WAS FOUND
 The terracotta sealing's bearing the legend "yuvaraajasya vaasshisthiputrasya gutalalaashiya in typical Satavahana Brahmi 

Thursday, August 18, 2011

Ancient Telugu script around the world,Computer Language for vedas

Rgveda Samaveda matras align in UNICODE FONTS,antarjala,buddhism,Telugu as Latin Tocharin,fossiled language,Ancient Telugu script around the world,Computer Language for vedas

Tirupathy and Srirangam Gopuram Gold Layer by Shivappa Nayaka

 Tirupathy and Srirangam Gopuram Gold Layer by Shivappa Nayaka ÜsÁT|ŸÜ`lsÁ+>·+ýË“ $eÖq >Ã|ŸÚs\Å£” ‹+>±sÁT |ŸPÔá |ŸPsTT+ºq ¥e|ŸÎ H...