Showing posts with label ancient telangana.damodhar rao musham. Show all posts
Showing posts with label ancient telangana.damodhar rao musham. Show all posts

Thursday, February 18, 2021

CHINA Kushan Parushurama Link

 #îÕH ýË“ VŸA«º nHû C²Ü ç|ŸÈ\T yîTT³¼yîTT<Š{ì>± u²¿ì¼jáÖHŽ çbÍ+Ôá+ýË “ydŸ+ @sÁÎsÁT#áT¿=“ Å£L«w¾jáÖ+>´ nHû sÈ |ŸÚçÔáT&ƒT uó²sÁÔá<ûXæ“• <‘“ ÔáÖsÁTÎ çbÍ+Ԑ“• €ç¿£$T+#áT¿=“, eTq uó²sÁrjáT jáÖdŸqT eTq yÞø—ß |¾*#û |Ÿ<ŠÆÜýË nÔá“ |sÁTqT Å£”Xæ““ >± eÖsÁTÌÅ£”H•&ƒT. ‚~ yîTT³¼yîTT<Š{ì e\dŸbÍ\Å£”\ uó²sÁÔá<ûXø |Ÿ<ŠÆÔáT\qT ne\+_+#á³+ nHû <‘“¿ì –<‘VŸ²sÁD. Å£”Xæq HD²\T ysÁT eTq <ûXø n#s\qT nqTdŸ]+º, ‚+ç<Š esÁTD <ûeÔá\qTy] HD²\ýË yûdŸT¿Ãe³yûT ¿±Å£”+&† n|ŸÎ{ì €#sÁeTT\ýË >·\ n+>±sÁ¿£ ekÍï“• nq>± eTq #áT&ž <‘sY e+{ì ekÍï\qT yûdŸTÅ£”“, uó²sÁÔáC²ÜýË ¿£*d¾bþjáÖsÁ“ Ôá\#áT¿=qT³Å£” HÅ£” €q+<Š+>± –+~. ¿=+ÔáeT+~ Å£”Xæq sE\T ¥eÚ“ |sÁT™|³T¼Å£”“ çÜXøS\eTT #ûÔá|Ÿ{ì¼, n+<ŠTýË eT]jîTT¿££ sE |ŸsÁXø—seTT“ >·+ç&ƒ>=&ƒ¦* #ûÔá|Ÿ{ì¼ HD²\T yûdŸTÅ£”H•sÁT. nýÉ>±¨+&ƒsÁTý² ¿±¿£, y] €#s\qT eTqMT<‘ sÁT<ŠÝ¿£, eTq €#s\qT ne\+_+ºq yîTT<Š{ì sE\T>± eTq+ Å£”Xæq sE\qT |s=Øqe#áTÌ. Å£”Xæq sE\T çu²V¾²ˆ n¿£Œs\qT ÔáeT HD²\™|Õ yûdŸTÅ£”“ |ŸP]ï>± uó²sÁrjáTÔáqT #³TÅ£”H•sÁT. eTq uó²sÁÔá C²Ü Å£L&† M]“ ÔáeT dŸÇ+Ôá sE\T>± uó²$+º M]“ nÅ£”Øq #ûsÁTÌÅ£”q•~. M] HD²\™|Õ çu²VÓ²ˆ uó²wŸ\T VŸQ$wŸØwŸ« |ŸÚçÔá ¿£“wŸØdŸ« n“ çyd¾ –+&û~. ¿£“wŸ§Ø\ sÈ«eTT >·+>± çbÍ+ÔáeTT, jáTeTTq çbÍ+ÔáeTT ¿£*|¾ <‘<‘|ŸÚ –ÔáïsÁ uó²sÁÔá<ûXø+ yîTTÔáï+ €ç¿£$T+º,Ôá¿£Œ¥\, bͳ©|ŸÚçÔáeTT\qT ÔáeT sÈ«+ýË ¿£\T|ŸÚÅ£”



H•sÁT.

Saturday, March 21, 2015

హ్యాండ్లూమ్ తయారీకి.భువనగిరికి పాలిస్టర్‌లూమ్‌ను పరిచయం చేసిన

హ్యాండ్లూమ్ తయారీకి..


ఒకసారి బొంబాయి పోయిన. అక్కడ గోడౌన్‌లో పనికి రాని నూలు పడి ఉండడం చూసినంక నాకో ఆలోచన వచ్చింది. వెంటనే అమలు చేసిన. పాలిస్టర్‌స్క్రాప్ తక్కువధరకు కొని భువనగిరి నేత కార్మికులకు సరఫరా చేసిన. అట్లా
భువనగిరికి పాలిస్టర్‌లూమ్‌ను పరిచయం చేసిన. మా తాతా, నాన్నకు కొండా లక్ష్మణ్‌బాపూజీతో మంచి సంబంధాలు ఉండేవి. వారివల్ల ఆయనతో నాకూ పరిచయం ఏర్పడింది. ఆయన సలహాతోనే గడ్డ మీది ఆగయ్యతో కలిసి నామాల గుండులో ప్రింటింగ్ ప్రాసెసర్‌ను స్టార్ట్ చేసిన. అట్లనే ప్యాంట్ బట్టలో పాలిస్టర్‌ను అతి కష్టమ్మీద కలిపి నేసినం. అందుకే భువనగిరిలో పాలిస్టర్ బట్టలకు సంబంధించిన వత్తి పనివారు అక్కడే స్థిరపడే అవకాశం దొరికింది. 

6వ బట్టల దుకాణం,20 యారన్(దారం)తో ధోతులు,ముశం దామోదరరావు

20 యారన్(దారం)తో ధోతులు నేయడంతో నెరడ దోతులకు అప్పట్లో మంచి పేరుండేది. అందుకే అవే ధోతులను నేను నేయాలని నిర్ణయించుకున్నా. దానికోసం బొంబాయి, సూరత్, పుణే వంటి నుంచి మాల్ తెచ్చి అమ్మేవాడిని. జేమ్స్ స్ట్రీట్లో రాళ్లతో కట్టిన బిల్డింగ్ ఒకటి ఉండేది. దాంట్లో మా దుకాణం నంబర్ 6. అందుకే అక్కడ నన్నంతా 6వ బట్టల దుకాణం అని పిలిచేటోళ్లు. 

ఉగాది పర్వదినం జయాలను మూటగట్టి ఇచ్చే కొత్తదనానికి శ్రీకారం

ఉగాది పర్వదినం  జయాలను మూటగట్టి ఇచ్చే కొత్తదనానికి శ్రీకారం.   మన తెలంగాణా నూతన సంస్థనిస్తాపించుకుంటున్నసంవత్సరము  ప్రతి తెలంగాణా కుటుంబానికి ప్రత్యెక మన్మధ నామ సంవత్సర శుభాకాంక్షలు, జై బోలో తెలంగాణా   చిరకాలపు స్వప్నం సాధించిన  తెలంగాణా తెలుగు వారికిది తొలి అడుగు ..పలు యాసలను పదిల పరిస్తే,సంప్రదాయాల బాట నడిస్తే ..తెలంగాణా భాషకి, తెలంగాణా తెలుగు జాతికి ఎదురు లేదని చెప్పాలి
ముశం దామోదర్ రావు, లిపి భాషా పండితుడు ,స్వచ్చంద భాషా సేవ పురస్కారం ,సోమనాథ కళా పీఠం,15 భాషలు, లిపులు,చరిత్ర మూలాలు, శాస్త్ర విజ్ఞాన సారాలు, వేద పురాణ ఇతిహాసాలలో దాగిన రహస్యాలు,  కాంతి వేగ గణన, యోజనాల గణన, విమాన శాస్త్ర, ధ్వని శాస్త్రమర్మాలుశోధిస్తున్న పరిశోధకు నిగా;  రాష్ట్రపతి, ప్రధాన మంత్రి, కేంద్ర మంత్రులు, ముఖ్య మంత్రులు,పీఠాధిపతులు వంటి పెద్దల ప్రశంసలు పొందిన అధ్యయన వేత్తగా గడించినఅనుభవాన్ని తెలంగాణ అభివృద్ధికై అందించాలని మా ఆరాటం.భావ సారూప్యత, ఆసక్తి గల వారికి ఇదే మా ఆహ్వానం! చారిత్రక కోణం ప్రజలకు తెలియ చేయాలె !

కరవాణి ౮౮౦౧౮౫౭౯౫౪

Tirupathy and Srirangam Gopuram Gold Layer by Shivappa Nayaka

 Tirupathy and Srirangam Gopuram Gold Layer by Shivappa Nayaka ÜsÁT|ŸÜ`lsÁ+>·+ýË“ $eÖq >Ã|ŸÚs\Å£” ‹+>±sÁT |ŸPÔá |ŸPsTT+ºq ¥e|ŸÎ H...