Showing posts with label Rgveda speed of light. Show all posts
Showing posts with label Rgveda speed of light. Show all posts

Thursday, February 18, 2021

CHINA Kushan Parushurama Link

 #îÕH ýË“ VŸA«º nHû C²Ü ç|ŸÈ\T yîTT³¼yîTT<Š{ì>± u²¿ì¼jáÖHŽ çbÍ+Ôá+ýË “ydŸ+ @sÁÎsÁT#áT¿=“ Å£L«w¾jáÖ+>´ nHû sÈ |ŸÚçÔáT&ƒT uó²sÁÔá<ûXæ“• <‘“ ÔáÖsÁTÎ çbÍ+Ԑ“• €ç¿£$T+#áT¿=“, eTq uó²sÁrjáT jáÖdŸqT eTq yÞø—ß |¾*#û |Ÿ<ŠÆÜýË nÔá“ |sÁTqT Å£”Xæ““ >± eÖsÁTÌÅ£”H•&ƒT. ‚~ yîTT³¼yîTT<Š{ì e\dŸbÍ\Å£”\ uó²sÁÔá<ûXø |Ÿ<ŠÆÔáT\qT ne\+_+#á³+ nHû <‘“¿ì –<‘VŸ²sÁD. Å£”Xæq HD²\T ysÁT eTq <ûXø n#s\qT nqTdŸ]+º, ‚+ç<Š esÁTD <ûeÔá\qTy] HD²\ýË yûdŸT¿Ãe³yûT ¿±Å£”+&† n|ŸÎ{ì €#sÁeTT\ýË >·\ n+>±sÁ¿£ ekÍï“• nq>± eTq #áT&ž <‘sY e+{ì ekÍï\qT yûdŸTÅ£”“, uó²sÁÔáC²ÜýË ¿£*d¾bþjáÖsÁ“ Ôá\#áT¿=qT³Å£” HÅ£” €q+<Š+>± –+~. ¿=+ÔáeT+~ Å£”Xæq sE\T ¥eÚ“ |sÁT™|³T¼Å£”“ çÜXøS\eTT #ûÔá|Ÿ{ì¼, n+<ŠTýË eT]jîTT¿££ sE |ŸsÁXø—seTT“ >·+ç&ƒ>=&ƒ¦* #ûÔá|Ÿ{ì¼ HD²\T yûdŸTÅ£”H•sÁT. nýÉ>±¨+&ƒsÁTý² ¿±¿£, y] €#s\qT eTqMT<‘ sÁT<ŠÝ¿£, eTq €#s\qT ne\+_+ºq yîTT<Š{ì sE\T>± eTq+ Å£”Xæq sE\qT |s=Øqe#áTÌ. Å£”Xæq sE\T çu²V¾²ˆ n¿£Œs\qT ÔáeT HD²\™|Õ yûdŸTÅ£”“ |ŸP]ï>± uó²sÁrjáTÔáqT #³TÅ£”H•sÁT. eTq uó²sÁÔá C²Ü Å£L&† M]“ ÔáeT dŸÇ+Ôá sE\T>± uó²$+º M]“ nÅ£”Øq #ûsÁTÌÅ£”q•~. M] HD²\™|Õ çu²VÓ²ˆ uó²wŸ\T VŸQ$wŸØwŸ« |ŸÚçÔá ¿£“wŸØdŸ« n“ çyd¾ –+&û~. ¿£“wŸ§Ø\ sÈ«eTT >·+>± çbÍ+ÔáeTT, jáTeTTq çbÍ+ÔáeTT ¿£*|¾ <‘<‘|ŸÚ –ÔáïsÁ uó²sÁÔá<ûXø+ yîTTÔáï+ €ç¿£$T+º,Ôá¿£Œ¥\, bͳ©|ŸÚçÔáeTT\qT ÔáeT sÈ«+ýË ¿£\T|ŸÚÅ£”



H•sÁT.

Friday, February 9, 2018

శోధన నేత ముశం దామోదరరావు,

శోధన నేత ముశం దామోదరరావు!

శోధన నేత 
ముశం దామోదరరావు!


కొన్ని పనులు వ్యక్తులకు పేరుతెస్తాయి... ఇంకొన్ని పనులు వ్యక్తుల వల్ల పేరుతెచ్చుకుంటాయి!
ఆ రెండో కోవలోని వ్యక్తే ముశం దామోదరరావు!
ఆయనో పరిశోధనా గ్రంథం!
చదివింది పదే.. నేర్చుకుంది పదిహేను భాషలు..
సేకరించింది పదిహేనువేల పుస్తకాలు..
దేశవిదేశాలకు సంబంధించిన వేల నాణాలు..
శోధిస్తున్నది... శాతవాహన, ఇక్షాకుల మూలాలు...
పరిచయంచేసింది... పాలిస్టర్‌లూమ్.. భువనగిరికి!
ఇవన్నీ లైఫ్ యూనివర్శిటీ ఆయనకు ఇచ్చిన క్వాలిఫికేషన్స్! అరుదైన ఆ పట్టభద్రుడితో ఓ చిన్న ములాఖాత్...

బ్రహ్మీ, సింహాళీ, పాళీ వంటి పదిహేను భాషలు నేర్చుకున్నా.

బ్రహ్మీ, సింహాళీ, పాళీ వంటి పదిహేను భాషలు నేర్చుకున్నా.





















హైదరాబాద్‌లోని ప్యారడైజ్‌లో వెస్లీ స్కూల్‌లో పదవ తరగతి చదవుకుంటున్నప్పుడు.. పుస్తకాలంటే ఇష్టమేర్పడింది. ఒకసారి మా ఇంగ్లీష్ టీచర్ 1.25 పైసలిస్తే వాక్కులు అనే పుస్తకం తెచ్చుకొని చదివాను. అందులో ఉన్న కొన్ని మాటలు నన్ను అమితంగా ఆకర్షించాయి. ఇక అక్కడి నుంచి నా చేతికి డబ్బులు వస్తే చాలు.. అంజలీ టాకీస్ దగ్గరకు వెళ్లి పాత పుస్తకాలు తెచ్చుకొని చదివేవాడిని. అలా ఎక్కువ పుస్తకాలు చదవడంతో ఎక్కువ భాషలు నేర్చుకోవాలనే కోరిక కలిగింది. రష్యా,చైనా, జపాన్, ఫ్రెంచ్, బ్రహ్మీ, సింహాళీ, పాళీ వంటి పదిహేను భాషలు నేర్చుకున్నా.

తెలంగాణ చరిత్ర మనకు తెలిసిన దానికంటె ఎంతో పురాతనమైనది.

చరిత్ర పరిశోధనతో తెలంగాణ పునర్నిర్మాణం


చరిత్ర పరిశోధనతో తెలంగాణ  పునర్నిర్మాణం!

మన తెలంగాణ చరిత్ర మనకు తెలిసిన దానికంటె ఎంతో పురాతనమైనది. తెలంగాణ
సాహిత్య చరిత్ర ప్రాచీనత వేయి సంవత్సరాలు కాదు; మూడు వేల ఏండ్లు అని
ఆధారాలు లభిస్తున్నయి. తెలంగాణ ప్రజల చరిత్ర ముప్పై వేల ఏండ్ల నాటిదని
అంచనా వేసే అవకాశం కలుగుతున్నది. దశాబ్దాల తరబడి ఆంధ్ర భాషను ప్రామాణిక
భాష అని మనపై రుద్దిండ్రు. నిజానికి మనకు మన భాషే ప్రామాణిక
భాష! అలనాటి భాషకు, లిపికి దగ్గరగా ఉండేది మన భాషా లిపులే! ఆంధ్రులది ఆంధ్ర భాష;
తెలంగాణ వారిది తెలుగు భాష! ఇప్పుడు మన తెలుగు భాషను, చరిత్రను నూతన దృక్కోణంతో
ఆలోచన చేయాలె


Tirupathy and Srirangam Gopuram Gold Layer by Shivappa Nayaka

 Tirupathy and Srirangam Gopuram Gold Layer by Shivappa Nayaka ÜsÁT|ŸÜ`lsÁ+>·+ýË“ $eÖq >Ã|ŸÚs\Å£” ‹+>±sÁT |ŸPÔá |ŸPsTT+ºq ¥e|ŸÎ H...