Showing posts with label ముశం దామోదరరావు. Show all posts
Showing posts with label ముశం దామోదరరావు. Show all posts

Saturday, March 21, 2015

పురాణాలలో సెకన్లు, యోజనాలు, మైల్స్ ఇలా అన్నింటి గురించి ఉంది

పురాణాల మీద కూడా పట్టు ఉంది. మార్కండేయ
పురాణాలలో సెకన్లుయోజనాలుమైల్స్ ఇలా అన్నింటి గురించి ఉంది. ఈ విషయాన్ని 1987మేలో కలకత్తాలోని అసోసియేట్ సోసైటీలో జరిగిన సెమినార్‌లో ప్రజెంటేషన్ చేసిన. ఇది జరిగిన 22సంవత్సరాల తరువాత ఒక అమెరికన్ జర్నల్ ప్రచురించుకొన్నాడు. దాన్ని మన దేశం ఖండించకపోవడంతో చాలా బాధనిపించింది. 

6వ బట్టల దుకాణం,20 యారన్(దారం)తో ధోతులు,ముశం దామోదరరావు

20 యారన్(దారం)తో ధోతులు నేయడంతో నెరడ దోతులకు అప్పట్లో మంచి పేరుండేది. అందుకే అవే ధోతులను నేను నేయాలని నిర్ణయించుకున్నా. దానికోసం బొంబాయి, సూరత్, పుణే వంటి నుంచి మాల్ తెచ్చి అమ్మేవాడిని. జేమ్స్ స్ట్రీట్లో రాళ్లతో కట్టిన బిల్డింగ్ ఒకటి ఉండేది. దాంట్లో మా దుకాణం నంబర్ 6. అందుకే అక్కడ నన్నంతా 6వ బట్టల దుకాణం అని పిలిచేటోళ్లు. 

ముశం దామోదరరావు మగ్గాలు చేనేత కార్మికులు నల్లగొండలోని నెరడ గ్రామం

6వ బట్టల దుకాణం..

మాతాత గారిది
నల్లగొండలోని నెరడ గ్రామం. పేరు మూశం సీతారామయ్య. అప్పట్లో రజాకార్ల సమయంలో రాత్రివేళ తుపాకీ పట్టుకొని గస్తీ తిరిగేవాళ్లు. ఇట్లయితే.. రక్షణ ఉండదని ఏడు జాడీల నిండా వెండి నాణాలు నింపుకొని హైదరాబాద్ వచ్చి ఇక్కడే స్థిరపడ్డాడు. మా నాన్నా లక్ష్మీనారాయణ, అమ్మ అండాళమ్మ. మేం నలుగురం అన్నదమ్ములం. నేను రెండోవాడిని. మేం పద్మశాలీలం. అందుకే ఇంట్లో అందరూ మగ్గాలు నేస్తారు. నల్లగొండలో నేసే ధోతులను విజయవాడ, తమిళనాడు నుంచి వచ్చి మరీ కొనుగోలు చేసేవారట ఒకప్పుడు. అందుకేనేమో నల్లగొండ చుట్టు పక్కన భూదాన్ పోచంపల్లి, మునుగోడు, సూర్యపేట ప్రాంతాలలో చేనేత కార్మికులు ఎక్కువగా స్థిరపడ్డారు

Tirupathy and Srirangam Gopuram Gold Layer by Shivappa Nayaka

 Tirupathy and Srirangam Gopuram Gold Layer by Shivappa Nayaka ÜsÁT|ŸÜ`lsÁ+>·+ýË“ $eÖq >Ã|ŸÚs\Å£” ‹+>±sÁT |ŸPÔá |ŸPsTT+ºq ¥e|ŸÎ H...