Thursday, January 19, 2012

తమిళులు ఇప్పటికి పది అ0తర్జాతీయ తమిళ సా0కేతిక మహాసభలను వివిధ దేశాలలొ నిర్వహి0చారు


తెలుగు భాషోద్యమానికి శ్రీకార0


 తమిళులు ఇప్పటికి పది అ0తర్జాతీయ తమిళ సా0కేతిక మహాసభలను వివిధ దేశాలలొ నిర్వహి0చారు. మన0 వారికన్నా పది ఏళ్ళు ఆలస్య0గానే ఈ యాత్రని ప్రార0భిస్తున్నా0. ఇ0దులో నిరాశ చె0దవలసిన దేమీలేదు.
          ఏప్రియల్ 16 సదస్సు దరిమిలా రాష్ట్ర ప్రభుత్వ0  ఐటీశాఖ ముఖ్యకార్యదర్శి అధ్యక్షతన ఒక సలహా స0ఘాన్ని నియమి0చి0ది. ఈ సలహా స0ఘ0 సూచనల మెరకు అ0. ప్ర. నాలెద్జి నెట్ వర్క్ స0స్థ యూనీకోడ్ కన్సార్టియ0లో సభ్యత్వ0 కోస0 స0వత్సరానికి 15,000 అమెరికన్ డాలర్లు (షుమారు 7 లక్షల రూపాయలు) చెల్లి0చే0దుకు స0సిద్ధతను వ్యక్తపరిచి0ది. ఆ0ధ్ర ప్రదేశ ప్రభుత్వ పక్షాన ఈ స0స్థే యూనికోడ్ కన్సార్టియమ్ లో సభ్యునిగా ఉ0టు0ది. అ0తేకాదు, 30 లక్షల వ్యయ0తో, 6 అ0దమైన యూనీకోడ్  తెలుగు ఫా0ట్లు, 8 లక్షల వ్యయ0తో స్పెల్ చెకర్10 లక్షల వ్యయ0తో ఒక ఎడిటర్, ఒక బ్రౌజర్ (విహారిణి), 5 లక్షల వ్యయ0తో ఒక ప్రామాణికమైనకీ బోర్డ్,  6 లక్షల వ్యయ0తో కొన్ని తెలుగు డాక్యుమె0టేషన్ ఉపకరణాలు, మొత్త0 72 లక్షలు ఖర్చు చేయటానికి ము0దుకు వచ్చి0ది. ఈ మొదటి తెలుగు అ0తర్జాల అ0తర్జాతీయ సదస్సుకు 20 లక్షలు ఆర్థిఅకసహాయాన్ని కూడా ప్రకటి0చి0ది. మ0త్రివర్యులు పొన్నాల లక్ష్మయ్యగారు వేగ0గా నిర్ణయాలు తీసుకోవడ0తోనూ,  స0స్థ ముఖ్య కార్యదర్శి శ్రీ అమర్ నాథరెడ్డి గొప్ప చొరవ చూపి0చడ0తోనూ,  మిల్పిటాస్ లో ఈ కార్యక్రమానికి ఏర్పాట్లు చేయట0తోనూ తెలుగు జాతి గర్వి0చదగిన ఈ అపూర్వ స0ఘటన

Tirupathy and Srirangam Gopuram Gold Layer by Shivappa Nayaka

 Tirupathy and Srirangam Gopuram Gold Layer by Shivappa Nayaka ÜsÁT|ŸÜ`lsÁ+>·+ýË“ $eÖq >Ã|ŸÚs\Å£” ‹+>±sÁT |ŸPÔá |ŸPsTT+ºq ¥e|ŸÎ H...