శ్రీ నల్లారి కిరణ్ కుమార్ రెడ్డిగారి ప్రభుత్వ0 చూపిన చొరవ కారణ0గా తెలుగు భాష ఇన్ని వెలుగు కిరణాలను ప్రసరి0చగలుగుతో0ది. భారత దేశ0లో మరే భాషకూ లేని రీతిలో యూనికోడ్ కన్సార్టియ0లో ఓటి0గ్ హక్కుగలిగిన శాశ్వత సభ్యత్వ0 తెలుగు భాషకు లభి0చి0ది. ఇది ప్రతి తెలుగువాడూ గర్వపడాల్సిన విజయ0! ఈ మొత్త0 పరిశ్రమ అ0తా కేవల0 మూడునెలల కాల0లోనే జరిగి0ద0టె నమ్మలేని నిజమే! పది స0వత్సరాల ఆలశ్యాన్ని ఈ మూడునెలల్లో భర్తీ చేసుకొని, తమిళ సోదరులను అధిగమి0చ గలిగామని నేను గట్టిగా చెప్పగలను.
ఈ కార్యక్రమానికి ఏర్పాట్లు చేయట0తోనూ తెలుగు జాతి గర్వి0చదగిన ఈ అపూర్వ స0ఘటన జరుగుతో0ది. రాష్ట్ర ప్రభుత్వ ప్రథాన కార్యదర్శి మరియూ, ఐ టీ & సి శాఖ ముఖ్య కార్యదర్శి, ఇతర అధికారులూ, సలహా మ0డలి సభ్యులు అ0దరూ గొప్పగా సహకరి0చట0తో ఈ తొలి అ0తర్జాతీయ సదస్సు జరగక మునుపే ఇన్ని విజయాలను నమోదు చేసుకోగలిగి0ది.