పురాణాల మీద కూడా పట్టు ఉంది. మార్కండేయ
పురాణాలలో సెకన్లు, యోజనాలు, మైల్స్ ఇలా అన్నింటి గురించి ఉంది. ఈ విషయాన్ని 1987మేలో కలకత్తాలోని అసోసియేట్ సోసైటీలో జరిగిన సెమినార్‌లో ప్రజెంటేషన్ చేసిన. ఇది జరిగిన 22సంవత్సరాల తరువాత ఒక అమెరికన్ జర్నల్ ప్రచురించుకొన్నాడు. దాన్ని మన దేశం ఖండించకపోవడంతో చాలా బాధనిపించింది.