ఉగాది పర్వదినం జయాలను మూటగట్టి ఇచ్చే కొత్తదనానికి శ్రీకారం. మన తెలంగాణా నూతన
సంస్థనిస్తాపించుకుంటున్నసంవత్సరము ప్రతి తెలంగాణా
కుటుంబానికి ప్రత్యెక మన్మధ నామ సంవత్సర శుభాకాంక్షలు, జై బోలో తెలంగాణా చిరకాలపు స్వప్నం
సాధించిన తెలంగాణా తెలుగు వారికిది తొలి అడుగు
..పలు యాసలను పదిల
పరిస్తే,సంప్రదాయాల బాట
నడిస్తే ..తెలంగాణా భాషకి, తెలంగాణా తెలుగు జాతికి
ఎదురు లేదని చెప్పాలి
ముశం దామోదర్ రావు, లిపి భాషా పండితుడు ,స్వచ్చంద భాషా
సేవ పురస్కారం ,సోమనాథ కళా పీఠం,15 భాషలు, లిపులు,చరిత్ర మూలాలు, శాస్త్ర విజ్ఞాన సారాలు, వేద పురాణ ఇతిహాసాలలో దాగిన రహస్యాలు, కాంతి వేగ గణన, యోజనాల గణన, విమాన శాస్త్ర, ధ్వని శాస్త్రమర్మాలుశోధిస్తున్న
పరిశోధకు నిగా; రాష్ట్రపతి, ప్రధాన మంత్రి, కేంద్ర మంత్రులు, ముఖ్య మంత్రులు,పీఠాధిపతులు వంటి పెద్దల
ప్రశంసలు పొందిన అధ్యయన వేత్తగా గడించినఅనుభవాన్ని తెలంగాణ అభివృద్ధికై అందించాలని
మా ఆరాటం.భావ సారూప్యత,
ఆసక్తి గల వారికి ఇదే మా ఆహ్వానం! చారిత్రక కోణం ప్రజలకు
తెలియ చేయాలె !
కరవాణి ౮౮౦౧౮౫౭౯౫౪