ఏమైపోయింది మన సంస్కృతి?
ఎలా చరిత్రగా మారుతోంది మన కథ?
ఎందుకు గతంలోకి జారిపోయింది మన ఘనత?
ఏమైంది మనకు?
ఏమైంది మన మనసులకు?
ఏమైంది మన మనుషులకు?
వాస్తవికతను మరుస్తున్నాం...
వస్తువుగా మారుతున్నాం!
మనిషిగా మాయమవుతున్నాం...
మర బొమ్మలమవుతున్నాం!
విలువల్ని వదిలేస్తునాం...
విషవలయంలో చిక్కుకుంటున్నాం!
ఒక్కసారి ఆలోచించండి...
మీ ఆత్మని తట్టిలేపండి...
అంతరంగాన్ని మేల్కొలపండి...
నిలబడండి...
మన దేశం కోసం...
మన ధర్మం కోసం...
అందుకు వేదికే