Wednesday, August 17, 2011

TELUGU DAY AUGUST 29

గిడుగు రామ్మూర్తి పంతులు గారి జయంతిని (ఆగస్టు 29) 


ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తెలుగు భాషా దినోత్సవంగా

ప్రకటించింది.కంప్యూటర్లు మరియు జాలంలో తెలుగుని

పెంపొదించడానికి కృషి చేస్తున్న e-తెలుగు, 



ప్రపంచంలో (ప్రభుత్వ, ప్రయివేటు వ్యవహారాలలో) కూడా

తెలుగు వాడకం పెరగాలని ఆశిస్తూ ఈ తెలుగు బాట

కార్యక్రమాన్ని చేపట్టింది. తెలుగు వాడకాన్ని 


ప్రోత్సహించడానికి, గుర్తు చేయడానికి తెలుగు భాషా


 దినోత్సవం (ఆగస్టు 29) సరైన సందర్భం! ప్రజలందరూ


 పాల్గొనడానికి వీలుగా సెలవు రోజైన ఆదివారం ఆగస్టు


 28 నాడు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం.

Tirupathy and Srirangam Gopuram Gold Layer by Shivappa Nayaka

 Tirupathy and Srirangam Gopuram Gold Layer by Shivappa Nayaka ÜsÁT|ŸÜ`lsÁ+>·+ýË“ $eÖq >Ã|ŸÚs\Å£” ‹+>±sÁT |ŸPÔá |ŸPsTT+ºq ¥e|ŸÎ H...